TG Assembly:అసెంబ్లీలో హరీష్ రావు వర్సెస్ కోమటిరెడ్డి ..! 3 d ago
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో దుమారం మొదలైయ్యింది. మాజీ మంత్రి హరీష్ రావు ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దొంగ దొంగ అని అరిచారు. దీంతో ఎవడా యూజ్ లెస్ ఫెలో అని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో తనకి తక్షణమే క్షమాపణ చెప్పి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. తనను దొంగ అంటే వంద సార్లు యూజ్ లెస్‌ఫెలో అంటానని హరీష్ రావు అన్నారు.